నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేస్తుంది.. ట్రాక్టర్ బోల్తాపడటంతో గమనించిన స్థానికులు ట్రాక్టర్ పై ఉన్న ఇద్దరినీ చికిత్స కోసం జనరల్ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసం అయింది… క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది…