BREAKING
రామాయణం సినిమాపై అంతర్జాతీయ సమీక్షలు... గ్రాఫిక్స్ అద్భుతం కథనంపై మిశ్రమ స్పందన! బీఎస్పీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లమాపురం కమాల్ బాషా, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానా నియామకం యలహంక ఆస్తి వివాదంపై వైయస్సార్‌సీపీ సంచలన విషయాలు వెల్లడి: డాక్టర్ సుగుణమ్మదే ఆ ప్రాపర్టీ! హాలీవుడ్ నటి శాండ్రా బుల్లాక్ ఆర్గానిక్ ఫామ్‌హౌస్ విక్రయం... రూ. 46 కోట్ల విలువైన 91 ఎకరాల లగ్జరీ ఫామ్ వివరాలు ఇవే! వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు, ఎమ్మెల్సీ సిపాయి ప్రచారం. రామాయణం వీఎఫ్ఎక్స్ ట్రోలింగ్‌పై ప్రముఖ డిజైనర్ల ఆగ్రహం... చిన్న లోపాలున్నా భారతీయ సినిమాలను ఆదరించాలి! గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం... గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు. నేరాల కట్టడికి కార్డన్‌ సెర్చ్‌ అమెరికాలో లెజెండరీ సింగర్ డాలీ పార్టన్ పాత ఇల్లు విక్రయానికి... కోట్లలో పలుకుతున్న ధర! హ్యాలోవీన్ కాస్ట్యూమ్స్ పోటీలో ఆ ఇద్దరే నా ప్రత్యర్థులు... ఒర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు! యూరిన్ కిట్ల ద్వారా గంజాయి వ్యసనపరుల పట్టివేత..చందుర్తి సి ఐ రవీందర్ గాయపడిన విద్యార్ధి తల్లిని, ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎన్నికల విధులపై పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ

*మధిరలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీకి ఘననివాళ్లి* మధిర, సూర్య మేజర్ న్యూస్.

Select Suryaa Now
*మధిరలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీకి ఘననివాళ్లి*   మధిర, సూర్య మేజర్ న్యూస్.

భారత తొలి మహిళ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత  ఇందిరా గాంధీ  వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మధుర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్ మధుర మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల వెంకటరమణ గుప్తా ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ  చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ధైర్యం, దృఢ సంకల్పం, నాయకత్వ పటిమతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశానికి సేవలందించిన ఆమె భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి, రంగా శీను, కోట డేవిడ్, ఈది అనిల్, లక్ష్మారెడ్డి, బిట్రా ఉద్దండయ్య, మువ్వా వెంకయ్య బాబు, చల్లా శ్రీనివాసరెడ్డి, చిలివేరు బుచ్చిరామయ్య, జాకీర్ హుస్సేన్, గుండా వీరారెడ్డి, లింగంపల్లి అప్పారావు, గద్దల నాని, దూదేకుల జానీ తదితరులు పాల్గొన్నారు.

సీతారాం…సూర్య