BREAKING
మోహన్‌లాల్ 'అతిమనోహరం' చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్... నవంబర్ 1న మొదటి సింగిల్ విడుదల! వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన భాస్కర్ రెడ్డి మృతి తీరని లోటు: మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం పదవి విరమణ పొందిన అమ్రాబాద్ ఎస్సై హన్మంత్ రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన- నాగర్ కర్నూలు జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన ఫెయిత్ స్కూల్ విద్యార్థులు డబ్బా జీపీలో భూకబ్జా దారులపైసబ్ కలెక్టర్ ఉక్కు పాదం హాలీవుడ్‌లో మరో విడాకుల వార్త... మూడేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన మార్గరెట్ క్వాలీ, జాక్ ఆంటోనాఫ్! నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ పుకార్లు... స్పందిస్తూ క్లారిటీ ఇచ్చిన నటి జియా శంకర్! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు డా.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. - నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు సిద్ధార్థ్ మల్హోత్రాతో వరుణ్ ధావన్ ఫన్నీ రీసెంట్ మీట్... కాఫీ విత్ కరణ్ జోక్ వైరల్! హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ కాఫీ బ్రాండ్ సేవలు... మాజీ సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తున్న అకాడమీ అవార్డు గ్రహీత! పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పీఎం శ్రీ పాఠశాలకు ప్రథమ బహుమతి ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు రామాయణం సినిమాపై అంతర్జాతీయ సమీక్షలు... గ్రాఫిక్స్ అద్భుతం కథనంపై మిశ్రమ స్పందన!

అయ్యవారిపల్లిలో భూ బదలాయింపు .. తహసీల్దార్ సస్పెన్షన్ ?

Select Suryaa Now
అయ్యవారిపల్లిలో భూ బదలాయింపు .. తహసీల్దార్ సస్పెన్షన్ ?
  • సర్వే నంబర్ 115లో 13 ఎకరాల 17 గుంటల భూమి అక్రమ బదలాయింపుపై చర్యలు
    ఉప్పునుంతల, సూర్య న్యూస్:
    ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని భూ బదలాయింపు వ్యవహారం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. గ్రామంలోని సర్వే నంబర్ 115లో ఉన్న 13 ఎకరాల 17 గుంటల భూమి అక్రమ బదలాయింపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉప్పునుంతల తహసీల్దార్ అద్దంకి సునీతను సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
    ఈ మేరకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భూ బదలాయింపులో జరిగిన పరిణామాలు, బాధ్యులపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది మండలంలో చర్చనీయాంశంగా మారింది.