BREAKING
బీహార్‌కు భారీ వర్ష సూచన.. సీతామఢీ, మధుబని జిల్లాలకు రెడ్ అలర్ట్ దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ 'దాదా' ఫస్ట్ సింగిల్... ఫ్యాన్స్‌కు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్! ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం! అసోం పాడి, అగర్‌వుడ్ రైతులకు భారీ ఊరట పట్టా, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? తవ్వకాలు! వారణాసి-దిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ విజయ్ సేతుపతి 'ట్రెయిన్' సినిమా విడుదల తేదీ ఖరారు... డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి! దేశవ్యాప్తంగా 490 మంది పోలీసు సిబ్బందికి 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2026' ప్రకటన దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం – దోసకాయల వెంకటేష్ విద్యార్థినుల పై రంపం తో దాడి చేయడం దారుణం*... పిడిఎస్యు డిమాండ్ జీ20 సదస్సు వేదికగా విదేశీ మంత్రులతో ఎస్ జైశంకర్ భేటీలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీకి అగ్రస్థానం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నాలుగు రోజుల పాదయాత్రకు ప్రజల ఆదరణే కొండంత బలం – ఏనుగు సుదర్శన్ రెడ్డి జేన్ ఆస్టిన్ క్లాసిక్ నవల ఆధారంగా 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ'... సరికొత్తగా మెప్పించిన డ్రామా!

కొనుగోలు కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
కొనుగోలు కేంద్రం ప్రారంభం

 

సూర్య, తంగళ్ళపల్లి: తంగళ్లపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణా రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు దళారీలకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు, ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు జలగం ప్రవీణ్, వార్డు సభ్యులు రెడ్డి కీర్తన, జిందం సంతోష్, సద్ద రోజ, నాయకులు పెద్దూరి తిరుపతి, కందుకూరి రామా గౌడ్, భరత్, బాలు ప్రశాంత్, సీఈఓ బాబు, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.