BREAKING
చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు... ఆసీస్‌పై లోయర్ ఆర్డర్‌లో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు! ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పుఏపీ నెత్తిన మరో బాంబు.. ! శింబు 50వ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. పోలీస్‌గా ఎస్‌టీఆర్, కీలక పాత్రలో నయనతార!

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు

Select Suryaa Now
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు

శంకరపట్నం: గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు దోహదపడతాయని హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో శనివారం గ్రామ సర్పంచ్‌ నూనె రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణతో పాటు నేరస్థుల గుర్తింపునకు కెమెరాల ఫుటేజీ కీలక ఆధారంగా నిలుస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చొరవ చూపిన సర్పంచ్‌ను అభినందించారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.