రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి కాంటే కార్ మధుమోహన్
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
కాంటే కార్ మధుమోహన్
*మహేశ్వరం, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ అన్నారు . శనివారం జిహెచ్ఎంసి పరిధిలోని తుక్కుగూడ డివిజన్లోని బస్ స్టాప్ దగ్గర అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ఆనాడు జరిగిన కర సేవ మరియు మత విద్వేషాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు విడిచిన కోఠోరి బ్రదర్స్ జ్ఞాపకార్థం బజరంగ్దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ..మాట్లాడుతూ ఆనాడు చెందిన రక్తానికి జ్ఞాపకార్థంగా నేడు దేశమంతటా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది రోగులకు ఉచితంగా రక్తదానం అందిస్తున్నారు మీ రక్త దానం కార్యక్రమం తో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నామని ఈ సందర్భంగా డాక్టర్లు తెలిపారు.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్