BREAKING
పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ *మధిరలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరా గాంధీకి ఘననివాళ్లి* మధిర, సూర్య మేజర్ న్యూస్. జాతీయ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు చిన్నారులతో శ్రీరామ్ చినబాబు సందడి అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌ ఎంపిక పోటీలు తారకరామానగర్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. టిడిపి అఫ్రోజ్ కు జన్మదిన తెలిపిన డాక్టర్ ఫరీద్ బాబా రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విస్తృత ప్రచారం రాప్తాడులో విద్యార్ధినిపై అమానుషదాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన ఉన్మాదిపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు గ్లామర్ ప్రపంచంలో నితాన్షి గోయెల్ కొత్త ప్రయాణం 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' జ్ఞాపకాలను పంచుకున్న తుషార్ కపూర్, సంజయ్ గుప్తా! కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు.. స్వచ్ఛందంగా నిధుల సేకరణ 'రామాయణం పార్ట్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ కుందుర్పి లో ప్రచారం లో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. కుందుర్పి జోరుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం.

జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం..

Select Suryaa Now
జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు జోరుగా ప్రచారం..

ములకలచెరువు, మేజర్ న్యూస్, అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని బురకాయలకోట గ్రామంలో శనివారం టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధప్ప ఆధ్వర్యంలో జడ్పిటిసి కూటమి బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జబ్బల మీనా శ్రీనివాసులు మరియు ఎంపీటీసీ అభ్యర్థి ముత్తుకూరు మౌలాలీ లను  గెలిపించాలని కరపత్రాలు పంచుతూ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పాలగిరి సిద్ధప్ప మాట్లాడుతూ రాష్ట్రాలు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ తరఫున జడ్పిటిసిగా జబ్బల మీనా ఎంపీటీసీ అభ్యర్థిగా ముత్తుకూరి మౌలాలి గెలిపిస్తే మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జడ్పిటిసికి బిజెపి పార్టీ కమలం గుర్తుపై, ఎంపీటీసీకి సైకిల్ గుర్తుపై  ఓట్లు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో కూటమి నాయకులు గోపాల్ రెడ్డి,విజయ్ కుమార్, చలపతి, అగ్రహారం కాలేశా, కోనేటి రవీంద్ర, సోము, బాబా ఫక్రుద్దీన్, చాంద్బాషా, ప్రతాప్, వేమ నారాయణ, శివన్న, సుధాకర్ నాయుడు, నాగేంద్ర, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

. పి. గౌరి శంకర్, స్టాఫ్ రిపోర్టర్, తంబళ్లపల్లె