బంగారు రుణాలపై వడ్డీ భారం తగ్గించుకోండి.. కట్టంగూర్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలో ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ బెల్‌స్టార్ గోల్డ్ లోన్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాయి పవన్ మాట్లాడుతూ.. తమ బ్రాంచ్‌లో తక్కువ వడ్డీ రేట్లతో బంగారు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నవారు అర్హతలు, నిబంధనల మేరకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం పొందవచ్చన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సంప్రదించండి: 84979 34876 సాయి పవన్.