BREAKING
కథ రాస్తేనే సినిమా కోణం మారుతుంది: నిరుప్ భండారీ ఇందిరా గాంధీ సేవలు, త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మంగళకుంట గ్రామానికి థార్ రోడ్డు నిర్మాణం. ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సీఐ హరినాథ్. ఈరోజు (31 అక్టోబర్ 2026, శనివారం) 12 రాశుల వారికి జ్యోతిష్య నిపుణుల సూచనల ప్రకారం కెరీర్, ఆర్థికం, కుటుంబ పరంగా ఫలితాలు చూద్దాం: పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన వైనం.. మరో విద్యార్థినికి గాయాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం సంక్రాంతి బరిలోపా రంజిత్ 'వెట్టువమ్' ఆపదలో అండగా నిలిచిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బాధితుడికి రూ.లక్ష LOC మంజూరు సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ హిస్టరీ: 'జెయిలర్ 2' రికార్డు! బంగారు రుణాలపై వడ్డీ భారం తగ్గించుకోండి.. కట్టంగూర్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్తూరు వన్ లో జోరందుకొన్న జనసేన. బద్వేల్ లో స్టేట్ బ్యాంకు వద్దచోరీ కలకలం. అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి సంబరాలు రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో శనివారం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా, మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు, జిల్లా నాయకులు తులసిరాజు, పరమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్, మహేష్, వినయ్ కుమార్ రెడ్డి, కరణ్ లాల్, బుచ్చన్న, గడ్డం శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.