BREAKING
మోహన్‌లాల్ 'అతిమనోహరం' సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ! యలహంక ఆస్తి వివాదంపై షర్మిల సంచలన పోస్ట్: కూతురి పెళ్లి వేదిక మార్పు! జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌లో ఘనంగా 2కే రన్.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి దుర్మరణం సూర్య న్యూస్‌కు స్పందన.. పైపులైన్ లీకేజీకి మరమ్మతులు!.... ఇంద్రవెల్లి లో పాంచజన్య సంకల్ప సభ విజయవంతం.. ప్రజలకు సబితా మనోహర్ కృతజ్ఞతలు.... లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తే కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో 350 మంది పోలీసు, పారా మిలటరీ బలగాలతో భారీ కవాతు భక్తి భావంతో ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి ఆభరణాల వితరణ.... అనంతపురం జిల్లాలో దారుణం: పాఠశాలలో విద్యార్థినిపై దుండగుల దాడి ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు  మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి*

Select Suryaa Now
నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి*

*నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి*

పలువురి నేతలు సంతాపం 
సిపిఎం లో కీలకమైన పాత్ర 
స్వగృహం నోములలో అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నవ తెలంగాణ రిపోర్టర్ పల్లాట్టి జగన్ గుండెపోటుతో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. హేమచంద్ర ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రాఘవేంద్ర 8వ తరగతి చదువుతున్నారు. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. 
శనివారం ఆయన మృతదేహానికి మంచాల మండలం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, టిఆర్ఎస్ , జర్నలిస్టులు, యూనియన్ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

జర్నలిస్ట్ యూనియన్ డివిజన్ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఆయన మృతి తీరని లోటు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమయాత్ర కొనసాగుతుంది. వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, అధికారులు, జర్నలిస్టులు, సంఘాలు నాయకులు వందలాదిమంది ఈ అంతిమయాత్రలో పాల్గొనాలి.

కొండు శివ, యాచారం మేజర్ న్యూస్