BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం

Select Suryaa Now
ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో  ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం

ఇరగవరం సూర్య న్యూస్:జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని మండలంలోని ఐతంపూడి, ఓగిడి గ్రామాల్లో  ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. జడ్పీటీసీ సభ్యురాలుగా పంపన మహాలక్ష్మి భారతీయ జనతా పార్టీ(బి.జె.పి)నుండి పోటీచేస్తున్నట్లు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఎలక్షన్ సమన్వయ కర్తలు అనుకూల రమేష్,బలుసు పద్మనాభంలు చెప్పారు.ఎన్నికల గుర్తు కమలం మరియు జనసేన పార్టీ నుండి కానూరి మాధవ రాయుడు ఎన్నకల గుర్తు గాజు గ్లాసు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ, రాష్ట్రాన్ని సుబిక్షంగా పాలిస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి ఆకాంక్షతో పోటీచేస్తున్న కూటమిని గెలిపించాలని కోరారు.పల్లెలు నుండి పట్టణాలు వరకు అభివృద్ధి సాదించాలంటే కూటమికే సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధి ఆకాంక్షిస్తూ పోటీ చేస్తున్నా కూటమి సభ్యులందరి గెలుపే లఖ్యంగా పనిచేయాలని కోరారు.కార్యక్రమంలో సుంకర ప్రసాద్,ముక్కుళ్ల శ్రీనివాస్,తీర్రంశెట్టి రవికుమార్,చివటం సునీత,కామవరపు రూప,కోర్నని దుర్గ,జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ :దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా