BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా

Select Suryaa Now
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్  పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా

 పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు మండల పరిధిలోని నిడుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (ZPHS) జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) షేక్ సలీం భాష  శనివారం ఆకస్మికంగా సందర్శించారు.పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ( ఎండిఎం ) అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను, వంటశాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను ఉత్సాహపరుస్తూ విలువైన సలహాలు అందించారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్