BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం

Select Suryaa Now
ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం

స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్  నియోజకవర్గ పరిధిలోని చిల్పూర్ మండల కేంద్రంలోని గుట్టపై గల ఆలయంలో  శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి వార కల్యాణం అర్చకుల వేద మంత్రాల నడుమ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో వివిధ గ్రామాల, పట్టణాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్  పొట్లపల్లి శ్రీధర్ రావు -కిరణ్మయి దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు,ఈవోబి.లక్ష్మీ ప్రసన్న   ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ ;మోహన్, స్టేషన్ ఘన్పూర్ జనగామ జిల్లా