BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం

పలమనేరు మేజర్ న్యూస్ స్థానిక ఎన్నికల సందర్భంగా పలమనేరు రూరల్ మండలంలోని కరిడిమడు గ్రామపంచాయతీ నలగంపల్లి గ్రామం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి బాలాజీ నాయుడు, మండల అధ్యక్షుల స్థానానికి ఎంపీటీసీగా పోటీ చేయుచున్నటువంటి మల్లిక రంగనాథం, ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించడం జరిగినది ఈ కార్యక్రమంలో రంగనాథన్, మాజీ సర్పంచ్ అంశం, భర్త బాలాజీ నాయుడు, బాబు రెడ్డి, చక్రవర్తి, తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తెలియపరచి మరి రాబోయే స్థానిక సంస్థల మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇద్దరు గెలుపుకి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగినదన్నారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్