BREAKING
అయ్యప్ప స్వాములతో మమేకమైన ఎమ్మెల్యే ఏలూరి : పాండురంగ స్వామి ఆలయం, అయ్యప్ప పీఠం వద్ద ప్రత్యేక పూజలు ఆర్సీ 17 సినిమాపై అంచనాలు పెంచేస్తున్న సుకుమార్ సతీమణి పోస్ట్: నెట్టింట వైరల్ అవుతున్న విశేషాలు 53 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఐశ్వర్య రాయ్ అందం.. ఈ 5 లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 49వ వార్డులో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నాలు అడ్డుకున్న సిపిఎం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు.. మాచాని మూడు సింహాల మధ్య అలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ప్రపోజల్.. “నేను ఎలుకలా ఫీలయ్యా”! భారతీయ జనతా పార్టీ ఉట్నూర్ మండల సమావేశం జర్మనీని కుదిపేస్తున్న జెన్-జీ నిరసనలు..హాలోవీన్ వేళ వీధుల్లోకి లక్షన్నరకు పైగా యువత! హోరెత్తించినప్రచారం ఢిల్లీలో విపక్షాల భారీ మార్చ్ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎంపీ డీకే అరుణ మద్దతు వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ చమురు ఉత్పత్తి లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదు తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి..జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సైకిల్ గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించండి : సురవరపల్లిలో ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల ప్రచారం..

జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

Select Suryaa Now
జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

ఇరగవరం సూర్య న్యూస్:ఈ నెల 5వ తేదీన జరగబోయే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలని మండల ప్రత్యేకధికారి మరియు రిటర్నింగ్ అధికారి కె.వి.వి. సత్యనారాయణ చెప్పారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిశపక్షపాతంగా జరిగేందుకు అభ్యర్థులు అందరు భాద్యతయుతంగా వ్యవహారించాలని కోరారు. పోటీచేస్తున్న అభ్యర్డులు అందరికి గుర్తింపు కార్డులు అందజేశారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్,సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ నసిరుల్లా అన్ని గ్రామాల అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్:దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి జిల్లా