BREAKING
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.. కొమురం భీమ్‌కు ఘన నివాళులు కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ! అటవీ సంపదపై కళాకారుల ప్రచారం వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం * నామినేషన్ల ఉపసంహరణ దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం గంజాయి స్మగ్లర్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రయోగం, కలెక్టరేట్ లో ఘనంగా వాల్మీకి జయంతి ఆత్మకూరులో వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై --టీడీపీలో చేరిన డాక్టర్ ప్రణీత్ *బాల వికాస్ నీటి శుద్ధి పై అవగాహన సదస్సు *

వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

Select Suryaa Now
వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

పాలకొల్లు, మేజర్ న్యూస్ లంక కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎల్‌ఆర్‌లో నిల్వ ఉంచిన వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, తయారీ తేదీ, గడువు తేదీలను తనిఖీ చేసిన అనంతరమే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి వినియోగించాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్‌ల కొరత ఏర్పడకుండా ముందుగానే అవసరమైన ఇండెంట్‌ పంపించాలని తెలిపారు. ఏఎన్‌ఎంలు టీకాలు వేసే ముందు వ్యాక్సిన్‌లను పరిశీలించి, నిల్వ వివరాలను నమోదు చేసిన తర్వాతే వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి ప్రసాద్ రావు, డాక్టర్ నవ్య జీవన్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, పీహెచ్‌ఎన్‌ పి. ఎలిజిబెత్, సూపర్‌వైజర్ గంగాభవాని, స్టాఫ్ నర్స్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.