BREAKING
నెల్లూరు రూరల్ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరి కి వినతిపత్రం అందజేసిన మెట్టు శ్రీధర్ డబుల్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వివాదాస్పద నిర్ణయం.. అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవదత్ పడిక్కల్ జడ్పిటిసి కి 12 నామినేషన్లు ఎంపీటీసీ కి 218 నామినేషన్లు ఉపసంహరణ జనసేనలో చేరిన వైసిపి యూత్ అధ్యక్షులు 25వ వార్డులో బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం హర్మన్‌ప్రీత్ శతక జోరు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు *కల్హేర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షట్కర్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి* *మర్డి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే* సంగారెడ్డిలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు అభివృద్ధి అజండాగా రాజకీయ రంగప్రవేశం ఏకమైన జైపూర్ జర్నలిస్టులు • జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ వై. ఎన్. కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు

నామినేషన్ల ఉపసంహరణ

Select Suryaa Now
నామినేషన్ల ఉపసంహరణ

ఉదయగిరి, మేజర్ న్యూస్ :    ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని పలు ప్రాదేశిక స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు సోమవారంఉపసంహరణ చేసుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి పేర్కొన్నారు. వారిలో కొండాయపాళెం ఎంపీటీసీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సిం గనబోయిన బాలచెన్నయ్య, ఆవుల మధు, బండగానిపల్లి ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరుపున పోకల ప్రభాకర్ లు నామినేషన్లు ఉపసంహరించకున్నట్లు ఆయన తెలిపారు. నామి నేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజన్నారు.