BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

గంజాయి స్మగ్లర్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రయోగం,

Select Suryaa Now
గంజాయి స్మగ్లర్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రయోగం,

జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న తుంపాల సాయిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిట్ ఎన్‌డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించింది. సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడికి జంగారెడ్డిగూడెం పోలీసులు అందజేశారు.

జంగారెడ్డిగూడెం మండలం వెలమపేటకు చెందిన తుంపాల సాయి (27), గతంలో నమోదైన గంజాయి కేసులో కోర్టు ద్వారా దోషిగా తేలి ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని నేర చరిత్ర, గంజాయి అక్రమ రవాణా కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ఈనెల 9వ తేదీన నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుత శిక్షాకాలం ముగిసినప్పటికీ, ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అతని నిర్బంధం కొనసాగనుంది.

నాలుగు గంజాయి కేసులు

తుంపాల సాయిపై మొత్తం నాలుగు గంజాయి కేసులు నమోదయ్యాయి. 

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు

జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టేందుకు, అవసరమైన సందర్భాల్లో ఇప్పటికే జైలులో ఉన్న నేరస్థులపైనా చట్టప్రకారం అదనపు నిర్బంధ చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

 రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా