telangana
దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
సూర్య దస్తురాబాద్ : మండలంలోని దేవునిగూడెం గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు...