BREAKING
గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహా పాదయాత్రని విజయవంతం చేయాలి ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బీఆర్ఎస్ సర్పంచులను అవమానిస్తే సహించేది లేదు.. ఆందోళన చేపడతాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వైకాపాను ఆదరించాలి: మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ​దేవనబండ, ఎంపీటీసీ-7 స్థానాల్లో వైకాపా ప్రచారం బొల్లారం డివిజన్ లో పార్కింగ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతపల్లి సర్పంచ్‌ అనంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేత కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి–: రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్

Select Suryaa Now
కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి  -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భాజపా ఎంపిటిసి, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతాయని జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తాటాకులగూడెం బెథెస్థా ప్రార్థన మందిరంలో క్రైస్తవులతో రవికుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి అభ్యర్థి కుంజా నాగమణి, తాటియాకుల గూడెం ఎంపీటీసీ అభ్యర్థి జాస్తి హేమలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలోని అన్ని రహదారులు సిసి రహదారులుగా మార్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

       మొబైల్ వాటర్ ట్యాంక్ అందిస్తాం:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ అభ్యర్థి హేమకు భారీ విజయం అందిస్తే  మొబైల్ వాటర్ ట్యాంక్ అందిస్తామని ఎంపీటీసీ అభ్యర్థి హేమ  తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి వ్యవస్థాపకులు నక్షత్రం, కూటమి నాయకులు పసుపులేటి రాము, కోలా మధు, రాయి సుబ్బారావు, జాస్తి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాంబాబు, సునీల్ , కూరం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.