BREAKING
ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు

గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

జీలుగుమిల్లి మేజర్ న్యూస్: ఆగి ఉన్న మోటార్ సైకిల్ ను మరో మోటార్ సైకిల్ పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టడంతో ఆగి ఉన్న మోటార్ సైకిల్ పైన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా మారడంతో 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ ఆపి ఫోన్ మాట్లాడుతున్న కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన మల్లా బత్తుల గోపి గా గుర్తించారు. గోపి ఫోన్ మాట్లాడుతుండగా  మరో మోటార్ సైకిల్ పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టడంతో ఆగి ఉన్న గోపి కి తీవ్ర గాయాలయ్యాయి. మోటార్ సైకిల్ పై అతివేగంగా వచ్చి ఢీకొట్టిన వ్యక్తి పరారైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జరిగిన సంఘటనపై జీలుగుమిల్లి పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

జీలుగుమిల్లి రిపోర్టర్: బొంతు రామకృష్ణ