BREAKING
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో.... పాల్గొన్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు గూడెం పుష్కర ఘాట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మంచు లక్ష్మి,ఫరియా అబ్దుల్లా దీపావళి సంబరాలు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యాధికారులు, వైద్య నిపుణుల పోస్టుల భర్తీ.., జిల్లా కలెక్టర్ బీరంగూడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్... రూ.1.26 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్ భార్యాభర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై భార్య భర్తలను కలిపి కాపురానికి పంపిన ఎస్సై సృజన్ కుమార్ అశ్వారావుపేటలో ఘనంగా కాపు నేత నాగబాబు నాయుడు జన్మదిన వేడుకలు* వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌.. - 205 మందిపై కేసులు - సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ ఆలోచన.. అవగాహన.. ఆచరణ..! ప్రకృతి గురించి ఆలోచన చేయాలి,ఆ ఆలోచనపై మరింత అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత ఆచరణలోకి తీసుకోవాలి. భట్టిప్రోలు, ఇంటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద బాబు విస్తృత ప్రచారం చావలి 1వ సెగ్మెంట్లోలో ప్రచారం వేగవంతం రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక భరోసా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

Select Suryaa Now
జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
సూర్య మల్లాపూర్ ;జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని మెట్‌పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బూరం సంజీవ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ అన్నారు. టీయూడబ్ల్యూజే -ఐజేయూ మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామ్‌చందర్‌ రెడ్డి, కోశాధికారి అశోక్‌రెడ్డి, జిల్లా ఈసీ సభ్యుడు రాజేష్, సంయుక్త కార్యదర్శి మాధుకర్, గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు రాజశేఖర్, సభ్యలు మల్లేష్, శ్యామ్, లను సత్కరించారు. యూనియన్‌, ప్రెస్‌క్లబ్‌ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తోటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుండాలని అన్నారు‌. ఈ  కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యుడు షేక్ సాజిద్, మెట్‌పల్లి ప్రెస్‌క్లబ్ సంయుక్త కార్యదర్శి పింజారి శివకుమార్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, కార్యవర్గ సభ్యుడు కుర్ర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.