అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు
ధర్మసాగర్, మేజర్ న్యూస్,
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కేశవ నగర్ గ్రామ శివారులో అక్రమంగా మటన్ తెలసిన లారీని పూజ చేసినట్లుసి ఐ అనుముల.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ధర్మసాగర్ పొల్యూషన్ పరిధిలోని ఏ గ్రామంలోనైనా (అక్రమంగా )అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా సీఐ కోరారు. ఈ మట్టి లారీపై వాసి సైదమ్మ ఫిర్యాదు లారీలు పట్టుకుని లారీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.
రిపోర్టర్; పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా