BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం నర్సీపట్నం గ్రంథాలయానికి రూ.35 వేల విలువైన 50 పుస్తకాల అందజేత బాబురావు మాస్టారు సేవకు ప్రజల సెల్యూట్!

దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన

Select Suryaa Now
దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన

నర్సంపేట, మేజర్ న్యూస్, నర్సంపేట పట్టణం నియోజకవర్గంలో దీక్ష దివస్ సభ స్థలాన్ని పరిశీలించిన శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి   మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమైన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగేది 
పెద్ది సుదర్శన్ రెడ్డి లేకుండా జరగనున్న   మొదటి కార్యక్రమం దీక్ష దివస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమామైన పెద్ది సుదర్శన్ రెడ్డి  ముందుండి నడిపించే వారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఇది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివస్ నిలుస్తుంది. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని  ఈనెల 29 తేదీన ద్వారకపేట బైపాస్ రోడ్డులో గల ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గ్రౌండ్ లో నిర్వహించనున్నాము. నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : ప్రవీణ్, నర్సంపేట ,వరంగల్ జిల్లా