BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం

ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు

Select Suryaa Now
ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు

​ఆత్మకూరు, మేజర్ న్యూస్, ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచకూట శివాలయంలోనూ మరియు వివిధ గ్రామాలలోని శివాలయాలలో కార్తిక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. పవిత్ర కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో పోటెత్తారు.
ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
​ మండల కేంద్రం తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి

రిపోర్టర్; శ్రీనివాస్ ,ఆత్మకూరు, హనుమకొండ జిల్లా