BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హనుమకొండ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆత్మకూరు మండలంలో కన్నుల పండువగ కార్తీక పౌర్ణమి వేడుకలు అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దీక్ష దివాస్ సభ స్థలాన్ని పరిశీలన కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ గణపేశ్వర ఆలయంలో భక్తుల కోలాహలం రేపు త్యాగరాజ మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు.. 12 ఏళ్లుగా సేవ చేస్తున్నా.. జీతం 6 నెలలకు ఒకసారి!. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా... బంగారమ్మపాలెంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్! పాఠశాలలో క్యూఆర్ కోడ్ నిఘా -ఇక బడిలో లోపం ఉంటే..ఫోన్‌లోనే ఫిర్యాదు -ప్రతి స్కూల్‌లో క్యూఆర్ కోడ్ పోస్టర్ తప్పనిసరి -స్కాన్ చేస్తే చాలు మీ మాట ప్రభుత్వానికి -విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకే పెద్దపీట : డీఈఓ కెవిఎన్ కుమార్ 24 గంటల్లోనే రూ. 33,500 కోట్ల వసూళ్లు.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన జీటీఏ 6 చింతకాయల విజయ్ చొరవతో నర్సీపట్నంలో 56 సీసీ కెమెరాలు ప్రారంభం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

Select Suryaa Now
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

పరకాల, మేజర్ న్యూస్, పరకాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం
కార్తీక పౌర్ణమి సందర్బంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వ్రతాల అనంతరం సూదం రఘువీర్ దంపతులచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు చిటికెశి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎక్కటి రమేష్, కోశాధికారి ఒమా క్రిష్ణ మోహన్, పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీరామ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

రిపోర్టర్; పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా