BREAKING
అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి 45 మిలియన్ డాలర్ల నుంచి 70.4 మిలియన్ డాలర్లకు: మాలిబు ఎస్టేట్ విలువలో భారీ పెరుగుదల! బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి

బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

Select Suryaa Now
బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

నవాబుపేట సూర్య న్యూస్:బైక్ అదుపుతప్పి ముగ్గురు కిందపడిన ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా,మరొకరికి కాలు విరిగింది.ఈ సంఘటన బాలానగర్ మండలం వీరన్నపల్లి సమీపంలోని చెరువు కట్టపై చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ,బొర్రా రాజు,నీలి కృష్ణ ముగ్గురు బాలనగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో మంగళవారం కూలి పని ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు.ఈ క్రమంలో వీరన్నపల్లి చెరువు కట్టపై బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి.వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా,గొల్ల రామకృష్ణ కాలు విరిగింది సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.