BREAKING
శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి*

దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..!

Select Suryaa Now
దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..!

మునిపల్లి;కార్తీక మాసాన్ని పురస్కరించుకొని   శివాలయాల్లో మంగళవారం  ఉదయం  నుండి భక్తులు తలంటు స్నానాలు ఆచరించి   కుటుంబ సమేతంగా  చిన్న, పెద్దలందరూ  ఆధ్యాత్మిక     శివపార్వతుల  భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గుమ్మం ముందర తులసి మాతకు పూజ చేస్తూ దీపాలతో   ప్రతి ఇంటి గుమ్మం ముందు   వెలుగులతో    దేదీప్యమానంగా హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఓం నమశివాయ    భగవన్ నామస్మరణతో భక్తులు   భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో   బండారి కళా పీఠం  చైర్మన్ బండారి రేణుక పాండు కురుమ దంపతులు  పాల్గొని  తులసి మాతకు,  సంగమేశ్వర మందిరంలో  శివపార్వతులకు రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 

 ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికం   దైవచింతన భగవన్నామ స్మరణ దినచర్యలో ప్రతిరోజు ఉదయం   దీపారాధన  ఆధ్యాత్మిక చింతన    చేయాలన్నారు.