BREAKING
శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు.... కృష్ణానదిలో పుణ్యస్నానాలు.. ఆలయాల్లో కార్తీక దీపాల వెలుగులు కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి*

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Select Suryaa Now
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

సూర్య కొడిమ్యాల:జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బావు సత్యం (45) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బావు సత్యం, ఆరు నెలల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తన స్వగ్రామమైన కోనాపూర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం (నవంబర్ 24) ఉదయం సుమారు 6 గంటల సమయంలో కోనాపూర్ గ్రామ శివారులోని కల్లు మండపం వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో ఆయన మృతి చెందాడు.ఈ ఘటనపై మృతుడి భార్య బావు మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.