బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు
సీతారామపురం మేజర్ న్యూస్
మండల పరిధిలోని బస్సునేనిపల్లి పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం అయినట్లు పిఓ గుర్రం శ్రీనివాసులు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి చింతం రెడ్డి పద్మావతి సుబ్బారెడ్డి ఏకగ్రీవం అయ్యారని తెలిపారు. అలాగే బాలాయపల్లి పంచాయతీ నుంచి ఎడమ తిరుపతయ్య ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. బసి నేనిపల్లి పంచాయతీలో అభ్యర్థులు కాకుండా ప్రపోజల్ చేత విత్ డ్రా చేయించడం పట్ల గ్రామస్తులు పిఓ పంచాయతీ కార్యదర్శి ఇరువురి కారుపై దాడి చేసి పాత్రలను చించివేశారు. ఘటన తీరును ఎంపీడీవో చెన్నారావు అడిగి సిఐ అంకమ్మరావు విచారించారు.