BREAKING
కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి బసిరెడ్డిపల్లి, బాలాయపల్లి పంచాయతీ లు ఏకగ్రీవం- గుర్రం శ్రీనివాసులు శబరి శ్రీరామ క్షేత్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి

పలమనేరు మేజర్ న్యూస్ 

గంగవరం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 26వ తేదీ జరగబోవు పంచాయితీ ఎన్నికల్లో గంగవరం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లంపల్లి మురళి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలుపొందిన వెంటనే గ్రామాలలో పారిశుద్ధ్యం చెత్త సేకరణ ప్రత్యేక చర్యలు, మురుగునీటి కాలువల శుభ్రత, పింఛన్లు రేషన్ ఇతర పథకాలలో అర్హులకు సహాయం, గ్రామాల్లోని అన్ని వీధులకు సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం, ప్రతి వీధిలో వీధి దీపాలు ఏర్పాటు, త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. అందువలన ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను ఎల్లంపల్లి మురళి అభ్యర్థించారు.

  అనిల్ కుమార్ యాదవ్