BREAKING
తొలిసారి వెస్ట్రన్ జానర్‌లోకి స్టీవెన్ స్పీల్‌బర్గ్: పాల్ థామస్ ఆండర్సన్‌తో భారీ ప్రాజెక్ట్! ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై సతీష్ కుమార్ ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు

కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి  విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి

పలమనేరు మేజర్ న్యూస్ కొంగటాం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపిస్తే, గ్రామ అభివృద్ధి కోసం కిరణ్ ఫౌండేషన్ తరఫున కోటి రూపాయలు విరాళంగా అందిస్తానని ఫౌండేషన్ అధినేత కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గ్రామంలో మైనారిటీల సౌకర్యార్థం షాదీఖానా నిర్మించాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కూటమి సర్పంచ్ అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ బుట్ట గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.

 

 అనిల్ కుమార్ యాదవ్