BREAKING
తొలిసారి వెస్ట్రన్ జానర్‌లోకి స్టీవెన్ స్పీల్‌బర్గ్: పాల్ థామస్ ఆండర్సన్‌తో భారీ ప్రాజెక్ట్! ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వై సతీష్ కుమార్ ఆర్ఆర్ఆర్ నాటు నాటు హుక్‌స్టెప్‌తో బీటీఎస్ వీ సందడి? అభిమానుల్లో ఉత్కంఠ! కార్తీక పౌర్ణమి వేడుకలు.. దనకొండేశ్వర స్వామి కొండపై భక్తుల దీపారాధన తుంగభద్ర నదీతీరంలో వైభవంగా పుణ్యహారతి.. లక్ష దీపోత్సవం గేటు వద్ద అడ్డుకున్న మేనేజర్.. కింద కూర్చుంటానన్న కోడి రామకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇదే! కొంగటంలో కూటమి అభ్యర్థి విజయ్ కుమార్‌ను గెలిపించండి విజయం సాధిస్తే పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం – కోట్ల కిరణ్ కుమార్ రెడ్డి ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఏఐ డిజిటల్ క్లోన్‌పై ఆర్జీవీ సంచలన పోస్ట్ తరుణ్ భాస్కర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదు.. 'ఈఎన్‌ఈ రిపీట్' వేడుకలో విశ్వక్ సేన్ ఎమోషనల్ స్పీచ్ వీ.కోటలో కూటమి అభ్యర్థి మధుకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఎల్లంపల్లి మురళి పలమనేరు ఆర్టీసీ కార్గోలో ఎలుకల బెడద డ్రై ఫ్రూట్స్ పార్సెల్ ధ్వంసం.. వినియోగదారుడికి నష్టం శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు

ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర

Select Suryaa Now
ఓం శక్తి మహిళా భక్తులకు ఆరు రోజుల ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర

పలమనేరు మేజర్ న్యూస్ ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తుల కోసం ఆరు రోజుల పాటు ఉచిత పుణ్యక్షేత్రాల యాత్ర నిర్వహించనున్నట్లు గంటవూరు బీసీ కాలనీలోని శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్ తెలిపారు.డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు షిరిడీలోని మొత్తం 28 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యాత్రకు రావాలనుకునే మహిళా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆధార్ వివరాలను నేరుగా తన వద్ద అందించాలని సూచించారు.గత ఏడాది 1,940 మంది భక్తులను పుణ్యక్షేత్రాల యాత్రకు తీసుకెళ్లినట్లు తెలిపిన ఆయన, ఈ ఏడాది సుమారు 2 వేల మందికి యాత్రా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గంగమ్మ తల్లిని రాజకీయాలకు సంబంధం లేకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు.

 అనిల్ కుమార్ యాదవ్