దర్శి లో 34 గ్రామపంచాయతీలలో టిడిపి మద్దతుదారులు ఏకగ్రీవం
సూర్య న్యూస్ దర్శి. : దర్శి నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో 34 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 95 పంచాయతీలు ఉండగా 34 పంచాయితీలు లో కూటమి మద్దతుదారులు సర్పంచులుగా ఏకగ్రీవ అయ్యారు. అత్యధికంగా దర్శి మండలంలో సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి.
దర్శి మండలం లో 25 పంచాయతీలు ఉండగా 14 పంచాయతీలలో కూటమి మద్దతుదారులు ఏకగ్రీవ అయ్యారు.తూర్పు వెంకటాపురం ,బొట్లపాలెం
, తూర్పు వీరాయపాలెం
,పోతకమూరు
,పోతవరం
,దేవవరం,బసిరెడ్డిపల్లి
,జముకుల దీన్నే, రామచంద్రాపురం
బండి వెలిగండ్ల
తూర్పు చౌటపాలెం
, రాజంపల్లి, కొత్తపల్లి
త్రిపుర సుందరి పురం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
దొనకొండ మండలం లో 18 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 4 ఏకగ్రీవయ్యాయి.
భూమనపల్లి ,మల్లంపేట
రుద్ర సముద్రం,పడమర వెంకటాపురం
కురిచేడు మండలం 15 పంచాయతీలు ఉండగా మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కురిచేడు , బయ్యవరం,పెద్దవరం ఏకగ్రీవం అయ్యాయి.
ముండ్లమూరు మండలంలో 21 గ్రామపంచాయతీ ఉండగా ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి ముండ్లమూరు ఉమామహేశ్వరపురం ఈదర భీమవరం వేముల బండ ఇప్పుడు వారి పాలెం సింగన్నపాలెం గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తాళ్లూరు మండలంలో 16 పంచాయతీ ఉండగా 6 పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి. తాళ్లూరు ఈస్ట్ గంగవరం తురకపాలెం రామ భద్ర పురం బొద్ది కూరపాడు వెలుగు వారి పాలెం గ్రామపంచాయతీలు ఏకగ్రీవ అయ్యాయి.