BREAKING
కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.

*కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి*

Select Suryaa Now
*కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి*

కోహీర్;కోహీర్ మున్సిపల్ పరిధి నుంచి జహీరాబాద్‌కు నూతన ఆర్టీసీ (TGSRTC) బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరుతూ జహీరాబాద్ డిపో మేనేజర్ రాజేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. కోహీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.ఏ. హన్నన్ జావేద్ చొరవతో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కోహీర్ పట్టణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం జహీరాబాద్‌కు రాకపోకలు సాగించేందుకు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కోహీర్–జహీరాబాద్ మధ్య అదనపు బస్సు సర్వీసులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన డిపో మేనేజర్ రాజేశ్వరి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నాంచారి శిరీష రాణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.