BREAKING
కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు *మాజీ సీడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి జన్మదిన వేడుకలు* వాసిలి సర్పంచ్ గా సుంకర చౌదరి దివ్య కాంతులతో కార్తీక పౌర్ణమి..! వేదగిరి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య *ప్రజల సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం* మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.

*నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ*

Select Suryaa Now
*నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ*

కోహిర్;సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వరి సురేష్ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్లు, నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు, రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెన్షన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పొందేందుకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లన్న పాటిల్,  సర్పంచ్ రాజేశ్వరి సురేష్, ఉపసర్పంచ్ లక్ష్మి దశరథ్, వార్డు సభ్యులు ప్రవీణ్, ప్రభు, రమేష్, విఠల్, శ్రీనివాస్, రాచయ్య, ఫెరోజ్, వెంకటేష్, గ్రామ పెద్దలు ఎస్. రాములు, సాయిలు, మాణిక్ రెడ్డి, పి. నర్సింలు, విజయేందర్ రెడ్డి, రాములు, ఆనందం, నసీర్, రషీద్, మహేష్, నవీన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.