BREAKING
మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ.

అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.

Select Suryaa Now
అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో మొత్తం 37 గ్రామ పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలాల వారీగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల వివరాలు ఇలా...
అద్దంకి మండలం (8): ధర్మవరం, గోవాడ, వెంపరాల, వెంకటాపురం, నాగులపాడు, మోదేపల్లి, తిమ్మాయపాలెం, చిన కొత్తపల్లి.
సంతమాగులూరు మండలం (10): అడవిపాలెం, వెల్లలచెరువు, కామేపల్లి, కుందుర్రు, కొమ్మాలపాడు, కొప్పరం, సజ్జాపురం, సంతమాగులూరు, మిన్నెకల్లు, తంగేడుమల్లి.
జె.పంగులూరు మండలం (6): కశ్యాపురం, కొండమంజులూరు, జనకవరం, చిన మల్లవరం, జాగర్లమూడివారిపాలెం, నార్నెవారిపాలెం.
బల్లికురవ మండలం (8): కొమ్మినేనివారిపాలెం, గొర్రెపాడు, కొత్తూరు, ఎస్.ఎల్. గుడిపాడు, కొప్పెరపాలెం, ఉప్పుమగులూరు, వేమవరం, కే. రాజుపాలెం.
కొరిశపాడు మండలం (5): దైవాలరావూరు, కుర్రావానిపాలెం, కొరిశపాడు, బొడ్డువానిపాలెం, యర్రబాలెం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు.