BREAKING
మంత్రి "ఆనం" ఇలాకాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాలు ఉపసంహరణల ఘట్టంలోనే 48 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం *ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డికి ఘనంగా సన్మానించిన కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్* *కోహీర్ నుంచి జహీరాబాద్‌కు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి* కార్తీక పౌర్ణమి వేళ కేతకి సంగమేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు మొక్కు తీర్చుకునేందుకు యాదగిరిగుట్టకు పాదయాత్ర *నాగిరెడ్డిపల్లిలో చేయూత పెన్షన్లు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ* సంగారెడ్డి ప్రజల దాహం తీర్చాలి.. లేదంటే వాటర్ వార్‌కు సిద్ధం! అద్దంకి నియోజకవర్గంలో కూటమి జోరు.. ఐదు మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. అయ్యప్ప స్వాములకు సంక్రాంతి వరకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సాహితీ రాము… *సమాచార హక్కు చట్టంతో ప్రజలకు ప్రశ్నించే అధికారం* హుస్సేల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల రైడ్ అప్పుల బాధతో యువ రైతు బలవన్మరణం వెల్దుర్తి మండలం రామళ్లకోటలో విషాదం శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు *కార్తీక పౌర్ణమి సందర్భంగా రాచణ్ణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* ప్రసన్నాంజనేయునికి వైభవంగా లక్ష తమలపాకుల పూజ.

మీ ఓటుతో నన్ను గెలిపించండి

Select Suryaa Now
మీ ఓటుతో నన్ను గెలిపించండి

   పామూరు, మేజర్ న్యూస్ :

- వగ్గంపల్లి పంచాయతీ పరిధిలో బైరెడ్డి మల్లేశ్వరి ప్రచారం

- మంచం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి

 అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపించి మీ ఆదరణను అందించండి అంటూ వగ్గంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతు తనకు ఎంతో విలువైనవని ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచి ఘనవిజయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని మల్లేశ్వరి కోరారు. ఎన్నికల  ప్రచార కార్యక్రమంలో బైరెడ్డి రమణారెడ్డి,బైరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రావి సూరయ్య, చావా హరికృష్ణ,ఏలిక నాగశేషులు,మల్లెల రాజారావు,షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.