BREAKING
16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం** **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ** తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి.. జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇడుపు కాయితం ఉల్లిపూల పాటతో ఆకట్టుకున్న సింగర్ హెనాగ్రేస్.. ప్రశంసల వర్షం రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం యే ప్రేమ్ మోల్ లియా తొలి రోజు వసూళ్లు.. ఆయుష్మాన్ ఖురానా, శర్వరి చిత్రానికి సాధారణ ఆరంభం మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు

మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

Select Suryaa Now
మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

పరకాల, మేజర్ న్యూస్, విద్యార్థులకు ఆసుపత్రి సేవలు వైద్య విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే ఉద్దేశంతో పరకాల లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో అడిగిన ప్రశ్నలకు వైద్యులు సందేహాలు నివృత్తి చేశారు. విద్యార్థులు హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించారు . డాక్టర్లు సిబ్బంది వారికి పేషంట్ కేర్ ఎమర్జెన్సీ సర్వీసులు ఆధునిక వైద్య పరికరాలు పరిశుభ్రత హాస్పిటల్ నిర్వహణ గురించి వివరించారు. ఈ సందర్శన  వల్ల తమకు వైద్య వృత్తి పై మరింత ఆసక్తి పెరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు.  కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా