BREAKING
16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం.. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో క్లోయ్ ట్రయాన్ అరుదైన రికార్డు ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి కార్యక్రమం విశ్వక్ సేన్ లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి 2027లో గ్రాండ్ రిలీజ్ మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా కన్నెపల్లిలో రక్తదాన శిబిరం స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య బ్రహ్మమొక్కటే కీర్తన.. వైరల్ అవుతున్న అరుదైన వీడియో జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో టీన్ తిగడా.. ఊహించని మలుపులతో ఆకట్టుకుంటున్న సిరీస్ మాదిగల వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఓయూ జేఏసీ నాయకుడు చిప్పకుర్తి రాజు మెడికల్ కళాశాలను సందర్శించిన విద్యార్థులు తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం** **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ** తుపాకీ వీడి.. జనజీవన స్రవంతిలోకి.. జీ5లోకి సైకలాజికల్ థ్రిల్లర్ దాలింబ్.. జితేంద్ర కుమార్ కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇడుపు కాయితం ఉల్లిపూల పాటతో ఆకట్టుకున్న సింగర్ హెనాగ్రేస్.. ప్రశంసల వర్షం రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం యే ప్రేమ్ మోల్ లియా తొలి రోజు వసూళ్లు.. ఆయుష్మాన్ ఖురానా, శర్వరి చిత్రానికి సాధారణ ఆరంభం మధు, శ్రీ వాణి విద్యాసంస్థల్లో వైభవంగా కాలేజ్ డే వేడుకలు పూర్వ విద్యార్థుల సమక్షంలో సందడి.. విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు

తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం** **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ**

Select Suryaa Now
తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం**  **ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ**

**తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌లో మిర్యాలగూడకు ప్రాతినిధ్యం**

**ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణపై అభిప్రాయాలు పంచుకున్న చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ**

మిర్యాలగూడ అర్బన్‌, మేజర్‌ న్యూస్‌: ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్‌ కాన్క్లేవ్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా బాలకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వేదికపై మిర్యాలగూడకు ప్రాతినిధ్యం వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ గౌరవ అతిథిగా విచ్చేశారు. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, ప్రక్షాళన ఆవశ్యకతను కూడా వివరించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ సుధా బాలకృష్ణ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులు, నీటి కొరత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.