BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

Select Suryaa Now
జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

హనుమకొండ, మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 30 సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్  పాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు  పేర్కొన్నారు. అయితే డివిజనల్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాలు,  మండల స్థాయిలో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. జిల్లా ప్రజలు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు గురించిన విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.

రిపోర్టర్: రమేష్ ,హనుమకొండ, హనుమకొండ జిల్లా