BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Select Suryaa Now
రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఖిలా వరంగల్, మేజర్ న్యూస్, రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శనివారం ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూముల రీ సర్వే ప్రాధాన్యత, సర్వే నిర్వహణ విధానం, భూ రికార్డుల వివరాలు, సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలపై కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూముల రీ సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రైతులు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.  కార్యక్రమంలో ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;శ్రీనివాస్, కిలా వరంగల్, వరంగల్ జిల్లా