telangana
కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ
పరకాల, మేజర్ న్యూస్, హైదరాబాదులో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పరకాల పట్టణంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయ అర్చకులు జగన్నాధుల మణిదీప్ శర్మ పాల్గొన్నారు. కోటి దీపాలతో విద్యుత్ కాంతులు వెదజల్లుతున్న ఈ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
రిపోర్టర్; పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా