BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

Select Suryaa Now
డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

మల్హర్, మేజర్ న్యూస్, తాడిచెర్ల టీఎస్ జెన్‌కో ఉపరితల బొగ్గు గని డేంజర్ జోన్ పరిధిలోని అర్హులైన నిర్వాసితుల పేర్లు పునరావాస ముసాయిదా జాబితాలో లేకపోవడంతో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈ నెల 23న నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జరిగిన గ్రామసభలో పలువురి పేర్లు జాబితాలో లేనట్లు గుర్తించారు. దీంతో బుధవారం పాత బస్టాండ్, రెవెన్యూ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గిర్దావర్ జూపాక నరేష్, జేపీఓ నరేష్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 142 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.