BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం

Select Suryaa Now
మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం

గీసుగొండ, మేజర్ న్యూస్, మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన కురిమిళ్ల రాజు అకాల మరణం చెందారు.మరణ వార్త తెలియగానే ప్రజా సేవకులు అల్లం బాల కిషోర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ కాల్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్న కిషోర్ రెడ్డి అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ తరపున రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని గ్రామ నాయకులు, కార్యకర్తల ద్వారా వారి కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మున్ముందు కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని,ఏ అవసరం ఉన్నా తాను ఉన్నానని ఫోన్ ద్వారా భరోసా ఇచ్చారు.ఆపదలో ఆదుకునే చేయి ప్రార్థించే పెదవుల కన్నా మిన్న.కేకేఈ ఆర్థిక సహాయం అందజేసిన కార్యక్రమంలో మనుగొండ గ్రామ సర్పంచ్ పేర్ల శ్రవణ్ కుమార్,1వార్డు మెంబర్ యగోని రజనీకాంత్ గౌడ్,9వ వార్డ్ మెంబర్ తుప్పరి ఉదయ్ శంకర్, 9వ వార్డ్ మెంబర్ ల్యాదెళ్ల చిరంజీవి, తుప్పరి వికాస్, గాడుదుల బొందాలు, ఎంబడి శంకర్, మండ ఎల్లయ్య, పేర్ల రవి, తోట కమలాకర్, బోయ అశోక్, జక్కు ప్రవీణ్, బయగొని నాగరాజు, గోపతి సాంబరాజు, కురిమిళ్ళ సురేందర్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్; విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా