BREAKING
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.

రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

Select Suryaa Now
రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ

మలహర్, మేజర్ న్యూస్, మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీలో బుధవారం ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో క్రాంతికుమార్, గ్రామ సర్పంచ్ చంద్రగిరి సంపత్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, ఉపసర్పంచ్ బడితెల కుమారస్వామి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాది గట్టయ్య, చంద్రగిరి అశోక్, మోతుకూరి సంధ్య, మహేష్, బసీకి అశోక్, జాడి అనసూర్య, సమ్మయ్య, మందోట రాజబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్, ప్రభాకర్ ,మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా