BREAKING
కల్వకోల్ సల్లగరిగే చెరువుకు కేఎల్ఐ నీరు చేరేలా చర్యలు బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం రైతు మేళాను విజయవంతం చేయాలి.. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి కోహెడ మండల అభివృద్ధికి బీజేపీ నాయకులు అడ్డుపడటం సరైనది కాదు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ చిన్నారుల ముఖాల్లో దీపావళి వెలుగులు హంగేరీ పర్యటనలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు 2026లోనూ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితి దాటే అవకాశం బియ్యం కేటాయింపు లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచిన కేంద్రం ​డా. కె. రాజారెడ్డి సేవలు చిరస్మరణీయం కోవిడ్ వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ మీథేన్ నిబంధనల అమలును ఏడాది పాటు వాయిదా వేసిన ఐరోపా సమాఖ్య హిమ్స్ అండ్ హెర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా నేరుగా ఊబకాయం మందులను విక్రయించనున్న ఎలి లిల్లీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక గుస్సాడి దండారి ఉత్సవాలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గుంటూరు: వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Select Suryaa Now
గుంటూరు: వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో  సీఎం చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా అర్ణబ్,మురసు తుఫాన్ ప్రభావం వలన నష్టపోయిన రైతులను ఆయన పరమశించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వరుస తుఫాన్ల వల్ల పంట చేతికి వచ్చే సమయంలో రైతులు నష్టపోయారని,ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని అన్నారు.తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలు చేస్తే ఎవ్వరూ తేలికగా తీసుకోవద్దని,పంటల బీమా ప్రీమియం ను తప్పకుండా కట్టాలని కోరారు.

అనిల్ కాంత్.కె ....గుంటూరు ప్రతినిథి