BREAKING
డాక్టర్ యస్ ఆర్ జె డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పును అడ్డుకోలేరు : మంత్రి ఆనం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహారాజా కళాశాలలో ఎంసీఐసీ కేంద్రం ప్రారంభం... శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా రాహుకాల పూజలు, ప్రదోషకాల అభిషేకాలు విధేయతకు పట్టం..... గురాన రాధికకు "డిప్యూటీ" పీఠం ? కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పరిశీలించిన APCPDCL సీఎజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి ఆకాశంలో పక్షుల విన్యాసం.. కలువాయిలో ప్రకృతి కనువిందు! దళితుల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలి ఏపీ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు జిల్లా అధ్యక్షుడిగా రాజా ఎన్నిక.. 100 మంది పేద మహిళలకు చీరల పంపిణీ ఎంపీపీ పీఠం ఎవరి పరం.. మళ్లీ లాటరీ తప్పదా? తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్ జగన్‌కు షాక్: నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు కేసీఆర్‌ ప్రత్యేక గుర్తింపు కల్పించారు - మాజీ మంత్రి జోగు రామన్న. ఈనెల 30ననవలారచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు గురజాడ విశిష్ట పురస్కారం ప్రదానం అవినీతి నిర్మూలనకు పారదర్శకతే కీలకం - జీఎం మునిగంటి శ్రీనివాస్

జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి

Select Suryaa Now
జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలి

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  జాతీయ  నూనెల గింజల మిషన్  పధకం ద్వారా ఈ రబీ 2026 సీజన్ లో వేరుశెనగ, నువ్వుల సాగుకు 100 శాతం రాయితీపై విత్తనాల పంపిణీ  
జాతీయ  నూనెల గింజల మిషన్ – ఆయిల్ సీడ్స్ (ఎన్. ఎమ్. ఇ. ఓ -ఓ ఎస్) పథకం కింద రబీ 2026 సీజన్‌లో నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు నెల్లూరు జిల్లాలో రెండు వ్యాల్యూ చైన్ క్లస్టర్లను (వీసీసీ ) ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి పి సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం కింద జిల్లాకు కేటాయించిన క్లస్టర్ల వివరాలు:
వేరుశెనగ: 500 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్,నువ్వులు: 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక క్లస్టర్.ఈ క్లస్టర్ల పరిధిలో నూనెగింజల సాగు చేపట్టే అర్హులైన రైతులకు వేరుశెనగ మరియు నువ్వుల విత్తనాలను 100 శాతం రాయితీపై ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.కావున, రబీ 2026 సీజన్‌లో వేరుశెనగ, నువ్వుల సాగు చేయడానికి ఆసక్తి కలిగిన రైతులు తమ సంబంధిత మండల వ్యవసాయ అధికారులను ( ఎం ఏ ఓ) సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూనెగింజల సాగు విస్తీర్ణం పెంపునకు, జిల్లాలో నూనెగింజల ఉత్పత్తి అభివృద్ధికి సహకరించాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.