BREAKING
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ మర్రిపాడు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దంరెడ్డి వెంకటరమణమ్మ టాలీవుడ్ నటి సంచలన అరెస్ట్.. డాక్టర్‌ను ఫ్లాట్‌కు పిలిచి బెదిరించి దోపిడీ చేసిన అతుల్య చంద్ర! ఈఈ మెరిట్ టెస్ట్–2027 పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కన్వీనర్ పుట్టంరాజు. దీక్షితార్ 191 వ దివ్యస్మరణ విద్యారంగంలో డా. రాజారెడ్డి అందించిన సేవలు గొప్పవి - సంతాప సభలో వక్తలు దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు సీఐ వెంకటరెడ్డి చుట్టూ నీరు.. మధ్యలో అంగన్వాడీ భవనం: భయంలో పిల్లలు, తల్లిదండ్రులు! టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర. ఎస్‌ఎంజి ఆవరణలో దీపావళి దుకాణాలు - ప్రత్యేక చర్యలు డిఎస్‌పి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా 'కిరికిరి' సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్! అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శిక్షణకు వచ్చిన సిబ్బందికి భోజనం కరువు! నేడు జెడ్పీటీసీ, ఎంపిటిసి ల కౌంటింగ్ సిరిమాను సంబరాలలో శిరీష గానం అనంతపురం (వైఎస్సార్ సీపీ నాయకురాలు లీలావతి మృతి – అంజలి ఘటించిన మేయర్ రమేష్ గౌడ్

తిరుపతి మేయర్ శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్

Select Suryaa Now
తిరుపతి మేయర్  శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

మేయర్ జె బి  శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలియ చేసిన... పోనగంటి భాస్కర్

తిరుపతి కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన   జేబీ శ్రీనివాస్ వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సత్కరించి, రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ్ సమాజ సంఘటన మరియు సేవలో వందేళ్లు అనే పుస్తకం ను వితరణ చేసి  అభినందనలు మరియు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ తెలియజేశారు.

తిరుపతి నగర సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేయర్ జేబీ శ్రీనివాస్ నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని  పోనగంటి భాస్కర్ ఆకాంక్షించారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి