BREAKING
మండలంలో జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి విస్తృత ప్రచారం పద్దెనిమిదేళ్ల గరిష్ఠానికి ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు అమెరికాలో జపాన్, కొరియా, తైవాన్ కంపెనీల పెట్టుబడుల జోరు క్రూడాయిల్ ధరల పతనంతో రూపాయికి ఊరట ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై రెడ్డెట్ ఘాటు వ్యాఖ్యలు ఎమ్మిగనూరు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ

భారీ వర్షాల నేపథ్యంలో పొన్నూరు మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో పొన్నూరు మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు

 పొన్నూరు మేజర్ న్యూస్ :-రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొన్నూరు పురపాలక సంఘం తక్షణ చర్యలు చేపట్టినట్లు పొన్నూరు మున్సిపల్ కమిషనర్  ఎం రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణ సహాయం మరియు ఫిర్యాదుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు . చేసినట్లు తెలిపారు  దీనితో పాటు పట్టణంలోని అన్ని వార్డు సచివాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చారు.సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు. వర్షాల వల్ల ఏదైనా సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు వెంటనే కంట్రోల్ రూమ్ కు గానీ సమీపంలోని వార్డు సచివాలయ కంట్రోల్ రూమ్ కు గానీ సమాచారం అందించాలని కోరారు.
మున్సిపల్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08643-247737